ETV Bharat / state

అమరావతిలో వైకాపా కేంద్ర కార్యాలయం ప్రారంభం - jagan

రాజధాని అమరావతిలో వైకాపా కేంద్రం కార్యాలయం ప్రారంభమైంది. తాడేపల్లిలో నిర్మించిన వైకాపా కేంద్ర కార్యాలయాన్ని... పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రారంభించారు.

ycp-launch-party-ofc-in-amaravathi
author img

By

Published : Aug 10, 2019, 12:56 PM IST

రాజధాని అమరావతిలో వైకాపా కేంద్రం కార్యాలయం

అమరావతిలో వైకాపా కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మూడు అంతస్తుల్లో వైకాపా కార్యాలయాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో పార్టీ కార్యక్రమాలు, రెండో అంతస్తులో పార్టీ అనుబంధ విభాగాలు, మూడో అంతస్తులో పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. మూడో అంతస్తులోనే పార్టీ కేంద్ర కమిటీ సభ్యులకూ ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి కేంద్ర కార్యాలయం వేదికగా వైకాపా కార్యక్రమాలు జరుగుతాయి.

ఇదీ చదవండి:

28 ఏళ్ల తర్వాత.. జాతీయ ఉత్తమ నటి

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_29_isuka_pramadam_p v raju_av_c4 ap_rjy_31a_29_isuka_pramadam_p v raju_av_c4 ----- సర్ విజువల్స్ ftp ద్వారా పంపించాను. పరిశీలించగలరు. -------- తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణం లో తాండవ నదిలో ఇసుక తవ్వకాలు చేస్తుండగా పెళలు నలుగురు కార్మికులపై పడ్డాయి. ఇద్దరిని బయటకు తీశారు. వీరికి తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు గల్లంతు, వారి కోసం గాలింపు. తవ్వుతున్న స్థానికులు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.