ఇదీ చూడండి:
పోలీసుల కుటుంబ సభ్యులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ - womens day special dgp video conference to police family members at mangalagiri
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను.. మహిళల స్నేహ పూర్వక పోలీస్ స్టేషన్లుగా డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు. పీఎస్‌లలో సంస్థాగత మార్పులు చేపట్టనున్నట్లు డీజీపీ వివరించారు. రాష్ట్రంలోని 967 పోలిస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసుల కుటుంబసభ్యులతో దృశ్య శ్రవణ విధానం ద్వారా మంగళగిరి పోలిస్ ప్రధాన కార్యలయం నుంచి ఆయన మాట్లాడారు.
పోలీసుల కుటుంబసభ్యులతో డీజీపీ వీడియోకాన్ఫరెన్స్
ఇదీ చూడండి: