ETV Bharat / state

మాత్రలు మింగేలా చేసి... మృత్యు ఒడిలోకి చేర్చి... - guntur

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళతో బలవంతంగా మాత్రలు మింగించి చంపేసిన ఘటన అందరిని కలచివేస్తోంది.

మందులు మింగి మృత్యువాత పడ్డ మహిళ
author img

By

Published : Aug 10, 2019, 11:33 AM IST

మందులు మింగి మృత్యువాత పడ్డ మహిళ

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దుర్ఘటన జరిగింది. పద్మావతి అనే మహిళతో సుబ్బారెడ్డి అనే వ్యక్తి బలవంతంగా సల్పాస్‌ మాత్రలు మింగేలా చేశాడు. పసుపులో పుచ్చు నివారణకు వాడే ఈ మందులు మింగిన మహిళ మృతి చెందగా...సుబ్బారెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వీరికి వివాహేతర సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

Intro:Ap_vsp_46_29_akp_lo_vijilence_policela_dadulu_ab_c4
విశాఖ జిల్లా అనకాపల్లి హోటల్స్ పై విజిలెన్స్ పోలీసులు దాడులు చేశారు అనకాపల్లి బృందావనం రెడ్ చెర్రీ హోటల్స్ పై విజిలెన్స్ పోలీసులు దాడులు చేసి ఫ్రిజ్ లోనిల్వ ఉంచిన మాంసాహార ఆహార పదార్థాలను గుర్తించారు ఆహారపదార్థాల్లో రంగు వేసి వంటకాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వంటనూనెను పలుమార్లు ఉపయోగించి వంటకాలు చేస్తున్నారని దీని వల్ల ఆరోగ్యం పాడవుతుందని పోలీసులు గుర్తించారు విజిలెన్స్ సీఐ నాది మణి అసిస్టెంట్ జ్యూయలాజిస్ట్ బైరాగి నాయుడు హోటల్స్ ను తనిఖీ చేపట్టారు. నిల్వచేసిన మాంసాహార పదార్ధాలను స్వాధీనం చేసుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పరిశీలన చేయించి శాంపిల్స్ పంపిస్తామని విజిలెన్స్ పోలీసులు తెలిపారు

Body:ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పదార్థాలు రంగు కలిపిన పదార్థాలను వాడడం చట్టరీత్యా నేరమని దీనిపై హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సిఐ తెలిపారు

Conclusion:బైట్1 నారీమణి విజిలెన్స్ సిఐ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.