గుంటూరు జిల్లా బెల్లంకొండ పంచాయతీ కార్యదర్శి దుర్గారావుపై.. ఓ మహిళ దాడి చేసింది. వితంతు పింఛను మొత్తాన్ని ఇంటికి తెచ్చి ఇవ్వాలంటూ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అలా కుదరదని... కార్యదర్శి చెప్పగా... కార్యాలయానికి కుమారుడితో కలిసి వెళ్లి దుర్గారావుపై దాడి చేసింది. ఈ మేరకు బెల్లంకొండ పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. పింఛను కోసం వెళ్లిన తనతో... దుర్గారావే అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు చేసింది.
పింఛను ఇవ్వలేదని.. పంచాయతీ కార్యదర్శిపై మహిళ దాడి
పింఛను ఇవ్వడం లేదంటూ... కుమారుడితో సహా వెళ్లి పంచాయతీ కార్యదర్శిపై ఓ మహిళ దాడి చేసింది. తనతో.. ఆ అధికారి అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుంటూరు జిల్లా బెల్లంకొండ పంచాయతీ కార్యదర్శి దుర్గారావుపై.. ఓ మహిళ దాడి చేసింది. వితంతు పింఛను మొత్తాన్ని ఇంటికి తెచ్చి ఇవ్వాలంటూ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అలా కుదరదని... కార్యదర్శి చెప్పగా... కార్యాలయానికి కుమారుడితో కలిసి వెళ్లి దుర్గారావుపై దాడి చేసింది. ఈ మేరకు బెల్లంకొండ పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. పింఛను కోసం వెళ్లిన తనతో... దుర్గారావే అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు చేసింది.
Body:వరదనీటికి కుళ్ళిపోయేపరిస్థితి కూరగాయల పంటలు
Conclusion:తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఆరు లంకగ్రామాలకు చెందిన మెట్టభూములలో పంటలు వరదనీటిలో పదిరోజులుగా మునిగి ఉండటంతో పంటపూర్తిగా కుళ్ళిపోయేపరిస్థితి చేరిందని రైతులుఆందోళనచెందుతున్నారు.. వంగ బెండ. మిరప . కోతకు వచ్చింది తీరా వరదలు లంకలను ముంచటంతో రైతులు పడిన కష్టంఅంతా వరదపాలయింది.