గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రాగన్న పాలేనికి చెందిన సుబ్బాయమ్మ (50).. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచింది. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మంగళవారమే జీజీహెచ్లో చేరిన ఆమె... ఆరోగ్యం విషమించి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: