ETV Bharat / state

ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకుంటాం : హోమంత్రి - Home minister

పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత  వ్యాఖ్యనించారు.  గుంటూరు జిల్లా కాకుమానులలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

హోమంత్రి
author img

By

Published : Jul 21, 2019, 10:42 PM IST

గుంటూరు జిల్లా కాకుమానులలో జిల్లా అభివృద్ధిపై అధికారులతో హోమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు. 60 సంవత్సరాలు దాటి అర్హులై ఉంటే కుటుంబం లో ఎంతమంది వున్నా...అందరికి పింఛన్ ఇస్తామన్నారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులైన వారందరికీ గ్రామ వాలంటీర్ల ద్వారా...సంక్షేమ పథకాలు చేరువేస్తామని తెలిపారు.

ఇదీచూడండి

'కేంద్రం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయం ఉప సంహరణ'

Intro:AP_ONG_21_21__ ANUMANSPADANGA VYAKTI MRUTI__AVB_AP10135
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307 CENTRE

ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంల సమీపంలోని రంగారెడ్డి పల్లె క్రాస్ వద్ద జోగి .వేణుగోపాల్ అనే వ్యక్తి పూర్తిగా కాలిపోయి గాయాలతో రోడ్డుపై పడుకుని ఉండగా అటు వైపు వెళ్తున్న వారు 108కి సమాచారం ఇవ్వడంతో అతనిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, అయితే ఆసుపత్రికి తరలించిన వెంటనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. వ్యక్తి ఆత్మహత్య హత్య అనేది వివరాలు తెలియాల్సి ఉంది

Body:AP_ONG_21_21__ ANUMANSPADANGA VYAKTI MRUTI__AVB_AP10135

Conclusion:AP_ONG_21_21__ ANUMANSPADANGA VYAKTI MRUTI__AVB_AP10135
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.