ETV Bharat / state

'ఆకట్టుకుంటున్న అవగాహన బోర్డులు' - గుంటూరు జిల్లా

ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లోంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తూ...గుంటూరు జిల్లా అధికారులు కలెక్టర్ కార్యలయం వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు.

ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తూ బోర్డులు ఏర్పాటు
author img

By

Published : Mar 18, 2019, 8:57 AM IST

ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తూ బోర్డులు ఏర్పాటు
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ..అధికారులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని...యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం చిత్రాలతో బోర్డులుఏర్పాటు చేసింది. పోలింగ్ బూత్‌లో ఏ విధంగా ఓటు వేయాలో తెలుపుతూ ఉంచిన బోర్డులు చదువరులను...చూపరులను ఆకట్టుకునేలా అమర్చారు.

ఓటు వినియోగంపై పీవీ సింధు ర్యాలీ

Geneva, (Switzerland), Mar 16 (ANI): The Ahmadiyya community in Pakistan, which continues to face persecution, is demanding an amendment in the law so that they can live with dignity. At a side event during the 40th session of UN Human Rights session in Geneva, the leaders of Ahmadiyya sect said they have no right to practice their religion, no rights to vote whereas they are being targeted on false cases of blasphemy. Fareed Ahmad, secretary for external affairs, Ahmadiyya Muslim Community, UK said, "In the recent elections (in Pakistan) we were denied the right to vote on those elections because to vote in Pakistan we have to state that we are non-Muslim or non-Ahmadi and neither of those choices are something that we can sign on." It was in 1974 when Prime Minister of Pakistan Zulfikar Bhutto amended the Constitution to declare Amhadiyyas as non-Muslims. In 1994, General Zia-ul-Haq amended the penal code to introduce the `Ordinance XX' making it a criminal offence for Ahmadiyyas to call themselves Muslims or practice their Islamic faith. Dr. Iftikhar Ayaz, an Ahmadiyya leader and chairman of International Human Rights Committee, United Kingdom raised concerns over the misuse of blasphemy laws in Pakistan on the members of Ahmadiyya community. He said, "Blasphemy laws were made to mainly target the community. There are other religious communities too, but the blasphemy laws were to primarily punish the Ahmadiyyas."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.