గుంటూరు జిల్లా తాడేపల్లి ముగ్గురోడ్డులో రాజు అనే వాలంటీర్ తన పొరుగింటివారిపై దాడికి పాల్పడ్డాడు. కట్టెలు కొట్టే కత్తితో తన పక్కింట్లో నివాసం ఉంటున్న మహేష్, సాలమ్మపై దాడి చేశాడు. గాయపడిన ఇద్దర్ని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ తగాదాలే దాడికి కారణమని స్థానికులు తెలిపారు. వాలంటీర్‌పై మహేశ్, సాలమ్మ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి