గుంటూరు జిల్లా నల్లచెరువులోని ఓ నెయ్యి దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సరైన అనుమతులు లేకుండా షాపు నడుపుతున్నట్లు గుర్తించారు. రంగు కలిపిన కల్తీ నెయ్యి అమ్ముతున్నట్లు తెలుసుకుని నమూనాలు సేకరించారు. వీటిని ప్రయోగశాలకు తరలించి.. నివేదికలు వచ్చిన తర్వాత వాటి ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..