ETV Bharat / state

దాడులపై.. చెప్పులు కుట్టి తెదేపా ఎమ్మెల్యే నిరసన - వినుకొండ

తెదేపా నేతలపై జరుగుతున్న వరుస దాడులను వ్యతిరేకిస్తూ.... వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు చెప్పులు కుట్టి నిరసన తెలిపారు. రాజకీయ స్వలాభం కోసమే నరేంద్ర మోదీ... తెదేపా అభ్యర్థులపై ఐటీ సోదాలు జరిపిస్తున్నారని ఆరోపించారు.

చెప్పులు కుట్టి నిరసన తెలిపిన తెదేపా ఎమ్మెల్యే
author img

By

Published : Apr 5, 2019, 5:37 PM IST

చెప్పులు కుట్టి నిరసన తెలిపిన తెదేపా ఎమ్మెల్యే

తెదేపా నేతలపై జరుగుతున్న వరుస దాడులను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు చెప్పులు కుట్టి నిరసన తెలిపారు. బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి... అక్కడే బైఠాయించారు. రాజకీయ స్వలాభం కోసమే నరేంద్ర మోదీ... తెదేపా అభ్యర్థులపై ఐటీ సోదాలు జరిపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్తారన్నారు.

ఇదీ చదవండి.... నియోజకవర్గాన్ని 2వేల కోట్లతో అభివృద్ధి చేశా: నక్కా

Intro:ap_vzm_38_05_tdp_pracharam_avb_c9 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి జనం నీరాజనాలు పడుతున్నారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇ బొబ్బిలి చిరంజీవులు ప్రచార కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేశారు పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు అడుగడుగునా మహిళలు నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఇ హారతి ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు ఎమ్మెల్సీ జగదీశ్వర రావు ఆవు చైర్ పర్సన్ శ్రీదేవి వైస్ చైర్మన్ జై బాబు ఉ పట్టణ అధ్యక్షుడు కే వెంకట్రావు సీతారాం కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం చేస్తున్నారు ప్రధాన కూడళ్ల వద్ద అభ్యర్థి చిరంజీవులు డ్రమ్ములు వాయించి కార్యకర్తలు అభిమాను లో హుషారు పెంచారు

Conclusion:ఇంటింటి ప్రచారం చేస్తున్న చిరంజీవులు ఓటు అడుగుతాను చైర్పర్సన్ శ్రీ దేవి డ్రమ్ములు వాయిస్తున్న శ్రీదేవి మద్దతుగా తరలివచ్చిన మహిళలు కార్యకర్తలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.