ETV Bharat / state

రాజ్యసభలో 3 రాజధానుల అంశం.. రాష్ట్రానిదే అధికారమన్న విజయసాయిరెడ్డి - విజయసాయిరెడ్డి అమరావతిపై

ysrcp Vijayasai Reddy: 3 రాజధానుల అంశంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాజధానిపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రానిదేనన్నారు. ప్రాంతాల మధ్య అంతరాలు తొలగించేందుకే 3 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించినట్లు రాజ్యసభలో వెల్లడించారు.

ysrcp Vijayasai Reddy
విజయసాయిరెడ్డి
author img

By

Published : Feb 7, 2023, 7:05 PM IST

Vijayasai Reddy in Rajya Sabha: 3 రాజధానుల అంశంపై రాజ్యసభ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి గళమెత్తారు. ఆర్టికల్ 154 ప్రకారం.. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని అన్నారు. రాజధానిపై పూర్తి అధికారం రాష్ట్రానిదేనన్నారు. ప్రాంతాల మధ్య అంతరాలు తొలగించేందుకే 3 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించామన్నారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర ఉంటే... హైకోర్టు మరో ప్రాంతంలో ఉందని గుర్తు చేశారు. అదే విధంగా.. వైజాగ్ మెట్రో వ్యవహారంలో కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు.

3 రాజధానుల అంశంపై రాజ్యసభలో గళమెత్తిన ఎంపీ విజయసాయిరెడ్డి

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.