ETV Bharat / state

AP Fibernet case: వేమూరి హరిప్రసాద్‌కు ముందస్తు బెయిల్‌ - ఏపీ వార్తలు

AP Fiber net case
AP Fiber net case
author img

By

Published : Sep 29, 2021, 7:27 PM IST

Updated : Sep 29, 2021, 9:05 PM IST

19:25 September 29

AP Fiber net case updates

ఏపీ ఫైబర్ నెట్‌ అక్రమాల కేసులో వేమూరి హరిప్రసాద్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు అయింది.  బెయిల్ కోసం దాఖలు చేసిన ఆయన పిటిషన్​పై కోర్టు విచారించింది. పిటిషనర్‌ను సీఐడీ పలుమార్లు విచారించినట్లు ఆయన తరపు న్యాయవాది హరిప్రసాద్‌.. కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

ఇదీ చదవండి

Pawan Fiers on YCP: వైకాపాపై పవన్ ఫైర్.. కోడికత్తి మూకలకు భయపడనంటూ వార్నింగ్

Last Updated : Sep 29, 2021, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.