ETV Bharat / state

వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్​బుక్స్ పంపిణీ - వేగేశ్న ఫౌండేషన్

గుంటూరు జిల్లా బాపట్లలో వేగేశ్న ఫౌండేషన్, రాయల్ మెరైన్ సంయుక్తంగా విద్యార్థులకు నోట్​బుక్స్ పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని వేగేశ్న నరేంద్ర వర్మ ప్రారంభించారు.

వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్​బుక్స్ పంపిణీ
author img

By

Published : Jun 22, 2019, 7:35 PM IST

వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్​బుక్స్ పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వేగేశ్న పౌండేషన్ ద్వారా నరేంద్ర వర్మ... పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ హై స్కూల్​లో పంపిణీ ప్రారంభించారు. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా నాలుగేళ్ల నుంచి విద్యార్థులకు ఉచితంగా నోట్​బుక్స్ పంపిణీ చేయడం ఆనందంగా ఉందని నరేంద్ర వర్మ తెలిపారు. 222 ప్రభుత్వ పాఠశాలల్లోని 17వేల మంది విద్యార్థులకు లక్షా 20వేల నోట్​బుక్స్ అందజేస్తున్నామని వేగేశ్న నరేంద్ర వర్మ తెలిపారు.

ఇదీ చదవండీ...

తితిదే ఛైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు

Intro:AP_TPG_22_22_12_LAKHS_ISSUKA_SEIZ_AVB_C3
యాంకర్ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగుడెం లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం 598 ఇసుక గుట్టలను గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవాణా నిషేధం చేసిన నాటి నుంచి అన్ని చోట్ల ఇసుక మంచి డిమాండ్ ఏర్పడింది దీంతో వాగుల్లో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా కు పాల్పడుతున్నారు పట్టుకొని స్వాధీనం చేసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ కి అప్పగించినట్లు జంగారెడ్డిగూడెం తహసిల్దార్ సుజాత తెలిపారు
బైట్స్: సుజాత తహసిల్దార్ జంగారెడ్డి గూడెం

Body:12 లాక్స్ ఇసుక సీజ్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.