గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. తాడేపల్లి పట్టణానికి చెందిన సుబ్బారావు, వెంకటరమణలు బహిర్భూమికి వెళ్లి పట్టాలపై నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి రైలు ఇద్దర్నీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పంచానామ కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు
తాడేపల్లిలో రైలు ఢీ కొని ఇద్దరు మృతి - two people died in rail accident at tadepalli
గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
తాడేపల్లిలోని రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. తాడేపల్లి పట్టణానికి చెందిన సుబ్బారావు, వెంకటరమణలు బహిర్భూమికి వెళ్లి పట్టాలపై నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి రైలు ఇద్దర్నీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పంచానామ కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు
sample description