ETV Bharat / state

palaparru accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి - palaparru news

palaparru accident: గుంటూరు జిల్లా పెదనందిపాడులోని పాలపర్రు వద్ద.. ఘోర ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

palaparru accident
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
author img

By

Published : Dec 17, 2021, 3:20 PM IST

palaparru accident: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు వద్ద రోడ్జు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో రమేశ్‌ (44), బుజ్జిబాబు (42) అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు.

ఇదీ చదవండి:

Contractor Suicide Attempt: మంజూరు కాని ప్రభుత్వ బిల్లులు.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.