గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలపాడు గ్రామానికి చెందిన కూలీలు గణపవరం నుంచి ఆటోలో వెళ్తుండగా... వేగంగా వస్తున్న కారు, ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో గోవిందు, నాగ అంజమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. గువ్వల వెంకాయమ్మ, గువ్వల రమణ, కొమ్మూరి లక్ష్మీనారాయణ, కనికుట్ల వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
నరసరావుపేటలో ఆటోను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి - road accident at guntur district news
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా..నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలపాడు గ్రామానికి చెందిన కూలీలు గణపవరం నుంచి ఆటోలో వెళ్తుండగా... వేగంగా వస్తున్న కారు, ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో గోవిందు, నాగ అంజమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. గువ్వల వెంకాయమ్మ, గువ్వల రమణ, కొమ్మూరి లక్ష్మీనారాయణ, కనికుట్ల వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
Intro:ap_gnt_81_25_roaddu_accident_avb_ap10170
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు.
గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన బుధవారం తెల్లవారుజామున నరసరావుపేట శివారులోని లాలితాదేవినగర్ వద్ద చోటు చేసుకుంది.
Body:మండలంలోని పాలపాడు గ్రామానికి చెందిన కొందరు కూలీలు ప్రతిరోజు కూలీపనుల కోసం గణపవరం వద్ద నున్న పత్తిమిల్లుకు వెళ్లి వస్తుంటారు. అదేవిధంగా మంగళవారం వారి గ్రామం నుండి ఆటో లో వెళ్లి పని ముగించుకుని బుధవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా చిలకలూరిపేట నుండి నరసరావుపేట వైపు వస్తున్న గుర్తు తెలియని కారు వారి ఆటో ను డీ కొట్టి వెళ్లిపోయిందని క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనలో ఆటో రోడ్డు ప్రక్కన పడి ధ్వంసమవగా అందులో ప్రయాణిస్తున్న గోవిందు, నాగంజమ్మ లు అక్కడికక్కడే మృతి చెందారు. గువ్వల వెంకాయమ్మ, గువ్వల రమణ, కొమ్మూరి లక్ష్మీనారాయణ, కనికుట్ల వెంకటేశ్వర్లు లకు తీవ్రగాయాలయ్యాయి.
Conclusion:విషయం తెలుకున్న గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రయివేట్ వైద్యశాలకు పంపారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.