గుంటూరు జిల్లా దుర్గి మండలం శ్యామరాజపురంలో నిన్న గల్లంతైన ఇద్దరు బాలురు మృతిచెందారు. నీటికుంటలో పడి రాచకొండ నరేష్(8), బత్తుల జస్వంత్(8)లు మరణించారు. నిన్న సాయంత్రం క్రికెట్ ఆడుకున్న తర్వాత బుగ్గవాగు నీటి కుంటలో దిగి గల్లంతయ్యారు.
ఇదీ చూడండి. నాన్నే.. ఆయువు తీశాడు