లైసెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్,రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సిఐ సాంబశివరావు. మరోసారి ఇలా పట్టుపడితే సంబంధిత వాహన యజమాని లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. 25 ద్విచక్ర వాహనాలును, 6 మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసి చలాన విధించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
'ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల అవగాహన కార్యక్రమం' - రేపల్లె
ప్రతి ఒక్క వాహన దారుడు డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలని రేపల్లె సిఐ కోరారు.ప్రజా శాంతి భద్రతలలో భాగంగా చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతున్న వారిని అదుపులోకి తీసుకుని,చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
'ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల అవగాహన కార్యక్రమం'
లైసెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్,రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సిఐ సాంబశివరావు. మరోసారి ఇలా పట్టుపడితే సంబంధిత వాహన యజమాని లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. 25 ద్విచక్ర వాహనాలును, 6 మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసి చలాన విధించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
Intro:slug: AP_CDP_37_01_CHOWDESWARI_JAYANTHI_AV_AP10039
contributor: arif, jmd
ఘనంగా చౌడేశ్వరీదేవి జయంతి
( ) కడప జిల్లా జమ్మలమడుగు లో చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం చౌడేశ్వరి దేవి ఆలయం నుంచి 258 మంది మహిళలు కలశాలతో ఊరేగింపుగా వెళ్లారు. నాగుల కట్ట వీధి, సంజామల మోటు, మెయిన్ బజార్ మీదుగా కలశాలతో ఊరేగింపు చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు .అమ్మవారి ఆలయంలో చౌడేశ్వరి దేవిని దర్శించుకుని పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.....స్పాట్
Body:AP_CDP_37_01_CHOWDESWARI_JAYANTHI_AV_AP10039
Conclusion:AP_CDP_37_01_CHOWDESWARI_JAYANTHI_AV_AP10039