ఇవి చూడండి...
ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి - గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా పేరేచెర్ల వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు.
క్షతగాత్రులను పరామర్శిస్తున్న ఎంపీ గల్లా జయదేవ్
గుంటూరు జిల్లా పేరేచెర్ల వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో కూలీ పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని... క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడ్డవారికి కావాల్సిన సహాయం అందిస్తామని గల్లా భరోసా ఇచ్చారు.
ఇవి చూడండి...
sample description