ETV Bharat / state

అతి వేగంతో అదుపు తప్పిన టిప్పర్.. విద్యుత్ స్తంభానికి ఢీ - guntur district latest news

గుంటూరు జిల్లా కాకాని సమీపంలో టిప్పర్ వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ తీగలు తెగిపోయి, గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.

tipper vehicle crash to current poll in kakani guntur district
అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన టిప్పర్
author img

By

Published : Sep 19, 2020, 7:14 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం విరిగిపోయి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఫలితంగా నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులకు సమాచారం అందించినా.. స్పందించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.