ETV Bharat / state

తెనాలిలో ఆభరణాలు దొంగిలించిన ముఠా అరెస్ట్ - thieves was arrested in gold robbery case at thenali guntur dst

గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. 11 మందిని అరెస్ట్ చేసి నిందితుల నుంచి 18 లక్షల 9వేలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18వ తేదీన తెనాలిలోని డిలైట్ అపార్ట్​మెంట్​లో దోపిడి జరిగింది. చదలవాడ శ్రీనివాసరావుకు చెందిన బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి నగదు ఇప్పిస్తామని నిందితులు తెలివిగా నమ్మించారు. అతను అపార్టుమెంటుకు వచ్చిన వెంటనే కర్రలతో దాడి చేసి ఆభరణాలు గుంజుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

thieves was arrested in gold robbery case at thenali guntur dst
తెనాలిలో నగదు దొంగిలించిన ముఠా అరెస్ట్ చేసిన పోలీసులు
author img

By

Published : Feb 22, 2020, 11:09 PM IST

.

తెనాలిలో ఆభరణాలు దొంగిలించిన ముఠా అరెస్ట్

ఇదీ చూడండి ఫేస్​బుక్​లో చాటింగ్.. పరిచయమయ్యాక చీటింగ్

.

తెనాలిలో ఆభరణాలు దొంగిలించిన ముఠా అరెస్ట్

ఇదీ చూడండి ఫేస్​బుక్​లో చాటింగ్.. పరిచయమయ్యాక చీటింగ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.