ETV Bharat / state

ఏపీఈఆర్​సీ ఛైర్మన్​గా జస్టిస్ నాగార్జునరెడ్డి.

రాష్ట్రవిద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్​సీ ) ఛైర్మన్​గా జస్టిస్ నాగార్జునరెడ్డిని నియమిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.

author img

By

Published : Sep 17, 2019, 6:31 AM IST

Justice Nagarjunareddy as Chairman of the State Electricity Regulatory Board (APERC).

రాష్ట్రవిద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్​సీ ) ఛైర్మన్​గా జస్టిస్ నాగార్జునరెడ్డిని నియమిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ జీవో జారీ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల జడ్జిగా ఆయన పనిచేసి పదవీవిరమణ పొందారు. ఏపీఈఆర్​సీ ఛైర్మన్​గా ఆయన నియామాకం అక్టోబర్ 30, 2019 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత ఏపీఈఆర్​సీ ఛైర్మన్ జస్టిస్. జి. భవానీప్రసాద్ పదవీకాలం అక్టోబర్ 29, 2019తో ముగియనుంది.

ఇదీచూడండి.నేడు గుంటూరుకు కోడెల పార్థివదేహం...రేపు అంత్యక్రియలు..!

Intro:Ap_vsp_47_grama_sachivalayam_ratpariksalu_av_AP10077_k.Bhanijirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి లో గ్రామ సచివాలయం రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి అనకాపల్లి 22 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత పరీక్ష రాసే వారిని పరీక్షహాల్లోకి అనుమతించారు 10 గంటలు దాటాక ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా వారిని కూడా పరీక్షహాల్లోకి అనుమతించలేదు ఒక పరీక్షా కేంద్రం వద్ద యువతని అలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రానికి పంపలేదు.
Body:ఉదయం నిర్వహించిన రాత పరీక్షకు అనకాపల్లి లో 22పరీక్షా కేంద్రాలకు 8,904మంది హాజరు కావల్సి ఉండగా 8,430మండి హాజరయ్యారు 474 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు గైర్హాజరయ్యారుConclusion:అనకాపల్లి పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.