గుంటూరు జిల్లా వేమూరు మండలం చిన్న పరిమి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 20 ఎకరాల మేర ఉన్న గడ్డివాములు దగ్ధం కావడంతో సుమారు రూ. 2.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో పక్కనే ఉన్న మరో పది ఎకరాల గడ్డివాముని ప్రమాదం నుంచి కాపాడినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: