ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ధూళిపాళ్లను 4 రోజులు అ.ని.శా కస్టడీకి అనుమతించిన కోర్టు... న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశించింది.
ఇదీ చదవండీ... స్విమ్స్‌లో బెడ్ల కొరత.. ఆరు బయటే రోగులకు ఊపిరులూదుతున్న వైద్యులు