గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి కాలువలో గల్లంతైన ఇరువురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయికుమార్, ఆదం షరీఫ్ మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలలో పంచనామాకు తరలించారు. అనంతరం కుటుంబానికి అందించారు.
నిన్న ఆదం షరీఫ్ అనే యువకుడు ఈతకు వెళ్లి కాలవలో మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన సాయికుమార్ కాలవలో కొట్టకుపోయాడు. సాయికుమార్ భార్య గర్భవతి అని కుటుంబీకులు తెలిపారు.
ఇదీ చదవండి: