విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు - తాడేపల్లిలో కెఎల్ యూనివర్సిటీలో గంజాయి స్మగ్లర్ అరెస్టు న్యూస్
గుంటూరు జిల్లా తాడేపల్లి కె.ఎల్ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న సాయిరామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి గంజాయి తీసుకొచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వెంటనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.
thadepalli police arrest Cannabis Smuggler
ఇదీ చదవండి: మా ఇంటి మహాలక్ష్మి అన్నారు.. ఆ తర్వాత..?