ETV Bharat / state

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - ఏపీ ఉష్ణోగ్రత వార్తలు

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఓ వైపు కరోనా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే...మరోవైపు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధికంగా అమరావతిలో 46°లసెంటీగ్రేడ్ , కర్నూలులో 46°సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళంలో 36° సెంటీగ్రేడ్​గా ఉంది.

Temperature Increases in ap
ఏపీ ఉష్ణోగ్రత
author img

By

Published : May 24, 2020, 4:14 PM IST

రాష్ట్రంలో వేసవికాల ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రజలు బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. అత్యధికంగా అమరావతిలో 46°ల సెంటీగ్రేడ్ , కర్నూలులో 46°సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళంలో 36° సెంటీగ్రేడ్​గా నమోదైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలైన విజయవాడలో 45° సెంటీగ్రేడ్ , తిరుపతివలో 45° సెంటీగ్రేడ్ , కడపలో45° సెంటీగ్రేడ్ , గుంటూరులో 44°సెంటీగ్రేడ్, రాజమహేంద్రవరంలో 44° సెంటీగ్రేడ్, అనంతపురంలో 43° సెంటీగ్రేడ్ , నెల్లూరులో 43°సెంట్రీగ్రేడ్, ఒంగోలులో 41°సెంటీగ్రేడ్ , విజయనగరంలో 41° సెంటీగ్రేడ్ , కాకినాడలో 41° సెంటీగ్రేడ్ , ఏలూరులో 40° సెంటీగ్రేడ్ , విశాఖలో 38° సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదీచూడండి. 'విశాఖ పర్యటనకు చంద్రబాబు దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.