జగన్ సీఎం అయినప్పటి నుంచి కూల్చారే తప్ప ఎలాంటి నిర్మాణాలు నిర్మించలేదని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. మెడ్‌టెక్ జోన్ తన వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. 2016లో చంద్రబాబు శంకుస్థాపన చేసి 2018లో ప్రారంభించిన మెడ్‌టెక్ జోన్ కష్టసమయంలో కాంతి రేఖలా కనిపించిందన్నారు.
ఇవీ చూడండి...