గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో తెలంగాణ మద్యం పట్టుబడింది. ఈ ఘటనలో ఒక లక్ష విలువ చేసే 95మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో జీవన్ అనే వ్యక్తి అనధికారికంగా మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో ... పోలీసులు దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండీ...జనావాసాల మధ్య మద్యం దుకాణం వద్దని స్థానికుల ఆందోళన