ETV Bharat / state

పెదకాకానిలో తెలంగాణ మద్యం స్వాధీనం - liquor seezed news guntur district

గుంటూరు జిల్లా పెదకాకానీలో అక్రమంగా నిల్వఉంచిన తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

telangana liquor seezed at pedakakani guntur district
పెదకాకానిలో తెలంగాణ మద్యం స్వాధీనం
author img

By

Published : Jun 17, 2020, 5:39 PM IST

గుంటూరు జిల్లా పెదకాకాని ఆటోనగర్​లో షేక్ హుస్సేన్ మెకానిక్ షెడ్​లో తెలంగాణ మద్యం ఉందన్న సమాచారంతో ఎస్సై అనురాధ తన సిబ్బందితో దాడి చేశారు. షెడ్డులో నిల్వఉంచిన 249 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. హుస్సేన్ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి: గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.