ETV Bharat / state

విజయవాడ ఏ కన్వెన్షన్‌లో తెదేపా ఫొటో ఎగ్జిబిషన్‌..!

author img

By

Published : Dec 5, 2019, 10:45 PM IST

అమరావతి విషయంలో అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెదేపా సిద్ధమైంది. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో... తమ హయాంలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించి తెదేపా ఫొటో ఎగ్జిబిషన్‌ తెదేపా ఏర్పాటు చేసింది.

విజయవాడ ఏ కన్వెన్షన్‌లో తెదేపా ఫొటో ఎగ్జిబిషన్‌..!
విజయవాడ ఏ కన్వెన్షన్‌లో తెదేపా ఫోటో ఎగ్జిబిషన్‌
విజయవాడ ఏ కన్వెన్షన్‌లో తెదేపా ఫొటో ఎగ్జిబిషన్‌..!

రాజధాని అమరావతిపై అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెదేపా సిద్ధమైంది. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో... తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది. అమరావతి శంకుస్థాపన అనంతరం అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్మాణాలను వివరించింది. ఎన్నికల నాటికి నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో వివరిస్తూ... ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది.

విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాలయాలు అందుబాటులోకి తెచ్చిన తీరును ఈ ఎగ్జిబిషన్​లో వివరించారు. 2019 ఎన్నికల సమయానికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తాత్కాలిక భవనాలు, కొండవీటివాగు ఎత్తిపోతల పథకం, సీడ్‌యాక్సిస్‌ రహదారి వంటివి అందుబాటులోకి తెచ్చినట్లు ఈ ప్రదర్శన ద్వారా వివరించారు. అఖిలభారత సర్వీస్‌ అధికారుల భవనాలు, బలహీనవర్గాల కోసం చేపట్టిన గృహనిర్మాణం, గెజిటెడ్‌ అధికారుల గృహనిర్మాణం, మంత్రులు, జడ్జీలు, ఎన్జీవోల ఆవాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం నిర్మించే భవనాల వాస్తవ స్థితిగతులను ఫొటో ఎగ్జిబిషన్​ ద్వారా చెప్పారు.

ఇవీ చూడండి..'ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా'

Intro:Body:

ap_vja_21_05_amaravathi_photo_exhibition_av_3064466_0512digital_1575

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.