ఇదీ చూడండి:
శుక్రవారం తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం - గుంటూరులో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపు ఉదయం 8 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణ గురించి చర్చించనున్నారు. అనంతరం 10.30 గంటలకు పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై పోరాటం తదితర అంశాలపై చర్చించనున్నారు.

tdp
ఇదీ చూడండి: