-
ఎన్ని కేసులు మెడకి చుట్టుకున్నా @ysjagan ఆయన మనుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు. దుబాయ్ ఎక్స్ పో వేదికగా ఖాళీకుర్చీలతో గౌరవ పరిశ్రమల శాఖా మంత్రి @MekapatiGoutham పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారు.(1/4) pic.twitter.com/UE4GTRSfsM
— Lokesh Nara (@naralokesh) February 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఎన్ని కేసులు మెడకి చుట్టుకున్నా @ysjagan ఆయన మనుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు. దుబాయ్ ఎక్స్ పో వేదికగా ఖాళీకుర్చీలతో గౌరవ పరిశ్రమల శాఖా మంత్రి @MekapatiGoutham పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారు.(1/4) pic.twitter.com/UE4GTRSfsM
— Lokesh Nara (@naralokesh) February 17, 2022ఎన్ని కేసులు మెడకి చుట్టుకున్నా @ysjagan ఆయన మనుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు. దుబాయ్ ఎక్స్ పో వేదికగా ఖాళీకుర్చీలతో గౌరవ పరిశ్రమల శాఖా మంత్రి @MekapatiGoutham పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారు.(1/4) pic.twitter.com/UE4GTRSfsM
— Lokesh Nara (@naralokesh) February 17, 2022
ఎన్ని కేసులు మెడకు చుట్టుకున్నా జగన్ రెడ్డి ఆయన మనుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా విమర్శించారు. దుబాయ్ ఎక్స్ పో వేదికగా.. ఖాళీకుర్చీలతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. అందులో ఒకటి 2021 జూన్ 4న లక్ష రూపాయల పెట్టుబడితో రిజిస్టర్ అయిన కాజిస్ ఈ మోబిలిటి ప్రైవేట్ లిమిటెడ్ ఒకటని తెలిపారు. ఏడాది కూడా కాని అనామకులు పెట్టిన ఈ కంపెనీ రాష్ట్రంలో రూ. 3వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని... ఇక ఉద్యోగాల జాతరేనని డప్పుకొడుతున్నారని మండిపడ్డారు.
-
పేరు చెప్పుకోలేని ఇంకో కంపెనీతో జరిగిన ఒప్పందంలో 300 హైఎండ్ జాబ్స్ అట. అంత హై ఎండ్ అంటే వలంటీర్లే కదా! ఆ పేరు చెప్పుకోలేని కంపెనీ ఏ2 గారి సూట్‌కేసులో కంపెనీయే అయ్యుంటుంది.(3/4)
— Lokesh Nara (@naralokesh) February 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">పేరు చెప్పుకోలేని ఇంకో కంపెనీతో జరిగిన ఒప్పందంలో 300 హైఎండ్ జాబ్స్ అట. అంత హై ఎండ్ అంటే వలంటీర్లే కదా! ఆ పేరు చెప్పుకోలేని కంపెనీ ఏ2 గారి సూట్‌కేసులో కంపెనీయే అయ్యుంటుంది.(3/4)
— Lokesh Nara (@naralokesh) February 17, 2022పేరు చెప్పుకోలేని ఇంకో కంపెనీతో జరిగిన ఒప్పందంలో 300 హైఎండ్ జాబ్స్ అట. అంత హై ఎండ్ అంటే వలంటీర్లే కదా! ఆ పేరు చెప్పుకోలేని కంపెనీ ఏ2 గారి సూట్‌కేసులో కంపెనీయే అయ్యుంటుంది.(3/4)
— Lokesh Nara (@naralokesh) February 17, 2022
పేరు చెప్పుకోలేని ఇంకో కంపెనీతో జరిగిన ఒప్పందంలో 300 హైఎండ్ జాబ్స్ అట అన్న లోకేశ్.. అంత హై ఎండ్ అంటే వలంటీర్లే కదా అంటూ ఎద్దేవా చేశారు. ఆ పేరు చెప్పుకోలేని కంపెనీ ఏ2 సూట్‌కేసులో కంపెనీయే అయ్యుంటుందన్నారు. ఫేక్ పార్టీ, ఫేక్ పాలన, ఫేక్ మాటలు, ఫేక్ రాతలు.. చివరికి అంతర్జాతీయ వేదికల మీద కూడా ఫేక్ ఎంవోయూలు అంటూ ధ్వజమెత్తారు.
-
ఫేక్ పార్టీ, ఫేక్ పాలన, ఫేక్ మాటలు, ఫేక్ రాతలు, చివరికి అంతర్జాతీయ వేదికల మీద కూడా ఫేక్ ఎంవోయూలు. థూ...మీ బతుకు చెడ అని వైసిపి నాయకుల్ని ప్రజలు ఛీత్కరించుకోవడంలో తప్పేముంది?(4/4)
— Lokesh Nara (@naralokesh) February 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఫేక్ పార్టీ, ఫేక్ పాలన, ఫేక్ మాటలు, ఫేక్ రాతలు, చివరికి అంతర్జాతీయ వేదికల మీద కూడా ఫేక్ ఎంవోయూలు. థూ...మీ బతుకు చెడ అని వైసిపి నాయకుల్ని ప్రజలు ఛీత్కరించుకోవడంలో తప్పేముంది?(4/4)
— Lokesh Nara (@naralokesh) February 17, 2022ఫేక్ పార్టీ, ఫేక్ పాలన, ఫేక్ మాటలు, ఫేక్ రాతలు, చివరికి అంతర్జాతీయ వేదికల మీద కూడా ఫేక్ ఎంవోయూలు. థూ...మీ బతుకు చెడ అని వైసిపి నాయకుల్ని ప్రజలు ఛీత్కరించుకోవడంలో తప్పేముంది?(4/4)
— Lokesh Nara (@naralokesh) February 17, 2022
ఇదీ చదవండి: తితిదే వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా..!