గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యకర్త జాకీరున్నీసా అనారోగ్యంతో మృతి చెందింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆమె మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఇవీ చూడండి...