ETV Bharat / state

అనాథ చిన్నారులకు నారా లోకేష్ ఆపన్న హస్తం - తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలైన మంగళగిరి పిల్లల పేరిట నారా లోకేష్ రూ. 20 వేల ఫిక్స్​డ్ డిపాజిట్లు

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారులకు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆపన్న హస్తం అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువులో రెండు నెలల వ్యవధిలోనే కన్నవారిని పోగొట్టుకున్న.. నందిని, భానుప్రియల కోసం మొత్తం రూ. 20 వేల ఫిక్సిడ్ డిపాజిట్లు చేశారు.

nara lokesh help to orphan children
అనాథ చిన్నారులకు నారా లోకేష్ సాయం
author img

By

Published : Dec 20, 2020, 7:13 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువులో నెలల వ్యవధిలోనే తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు పిల్లలకు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. ఈనెల మొదటి వారంలో తండ్రిని, రెండు నెలల ముందు తల్లిని పోగొట్టుకున్న.. నందిని, భానుప్రియల కోసం రూ. 10 వేల చొప్పున ఫిక్సిడ్ డిపాజిట్లు చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను.. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి పిల్లలకు అందజేశారు. ఆ చిన్నారులకు అండగా ఉంటానని నేతల ద్వారా లోకేష్ వారికి తెలియజేశారు.

ఇదీ చదవండి:

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. మైనర్ ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.