ETV Bharat / state

దాడులు ఆగేలా చర్యలు తీసుకొండి... డీఎస్పీని కోరిన తెదేపా నేతలు

గుంటూరు జిల్లా నాదెండ్లకు చెందిన తెదేపా నేతలు నరసరావుపేట డీఎస్పీని కలిశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత తమపై దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.

తెదేపా నేతల వినతిపత్రం
author img

By

Published : Aug 14, 2019, 1:15 AM IST

నరసరావుపేట డీఎస్పీ ని కలిసిన తెదేపా నేతలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండల తెలుగుదేశం పార్టీ నేతలు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక... నాదెండ్ల మండలంలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యం ఆరోపించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అధినేత ఓపికగా ఉండాలని సూచించినట్టు తెలిపారు. వైకాపా దౌర్జన్యంపై త్వరలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

''రద్దు జాబితా''లో మరో అంశం.. ఎస్సీ రుణాలపై ప్రభావం

Intro:కిట్ నం:879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_72_13_bjp_sabhyatva_namodu_ab_AP10148

( ) భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తీసుకున్న కాశ్మీర్ నిర్ణయంపై దేశంలో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోందని విశాఖ మాజీ ఎం.పి. కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

Body:ఆంధ్ర రాష్ట్ర వ్యాపితంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని,విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 40 వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని హరి బాబు స్పష్టం చేశారు.

Conclusion:కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం పూర్వ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

బైట్: కంభంపాటి హరిబాబు,విశాఖ మాజీ ఎం.పి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.