ETV Bharat / state

తెదేపా కార్యాలయం వద్ద బారికేడ్లు ఎందుకు?

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తక్షణమే వాటిని తొలగించాలని డిమాండ్​ చేస్తున్నారు.

తెదేపా ఆగ్రహం
author img

By

Published : Sep 17, 2019, 2:37 PM IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు అడ్డంగా పెట్టడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కార్యాలయానికి వెళ్లే మార్గాలను బారికేడ్లతో మూసివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలను, సామాన్యులను కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. తక్షణమే వాటిని తొలగించాలని తెదేపా నేత జనార్దన్​ డిమాండ్​ చేశారు.

తెదేపా రాష్ట్ర కార్యాలయం వద్ద బారికేడ్ల ఏర్పాటుపై నేతల ఆగ్రహం

ఇదీ చూడండి : కోడెల మృతికి సంతాపంగా.. గుంటూరులో ర్యాలీ

Intro:రెడ్ శాండల్ సీజ్

Body:నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పి నాయుడు పల్లి వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు పోలీసులకి రాబడిన సమాచారం మేరకు పి నాయుడు పల్లి అటవీ ప్రాంతం వద్ద సోదాలు నిర్వహించగా అప్పటికే తరలించడానికి సిద్ధంగా ఉంచిన సుమారు 31 లక్షల విలువచేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటితో పాటు ఐదు మందిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసుల రాకను గమనించిన మరో ఐదు మంది అక్కడ నుండి పారిపోయారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎర్ర చందనం తరలించే వారిపై జిల్లా ఎస్పీ గట్టిగా నిఘా ఏర్పాటు చేశారని అలాంటి పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అలాగే ఎర్రచందనం కేసులో పట్టుబడిన ఐదుగురు ముద్దాయిల పై పలు సెక్షన్ల పై కేసులు నమోదు చేసినట్టు ఆత్మకూరు డి.ఎస్.పి మక్బూల్ తెలిపారు

Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.