విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ వైద్యులు సుధాకర్ ను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నేతలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
వైద్యుడు సుధాకర్ పై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం రోడ్డుపై సుధాకర్ ను అవమానించి లాఠీలతో కొట్టిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలన్నారు.
ఇదీ చదవండి: