రాంకీ వ్యవహారంలో మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డికి జైలు భయం పట్టుకుందని తెదేపా నాయకులు పోతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. పోతినేని రాజీనామా చేస్తే 60 వేల మెజారిటీతో తెదేపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.
తనకున్న షేర్లు ప్రమోటర్ లిస్టులో ఉన్నాయని.. ఉద్యోగం పేరుతో ఇచ్చినవి కావని తెలిపారు. ఈడీ, ఫెమాతో విచారణ చేయిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు.
ఇదీ చదవండి: cm tour: సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా.. కారణం?