ETV Bharat / state

'పృథ్వీరాజ్​పై కఠిన చర్యలు తీసుకోవాలి'

ఎస్వీబీసీ ఛైర్మన్ ఆడియో టేపుల వ్యవహారంపై తెదేపా నేత పిల్లి మాణిక్యాల రావు మండిపడ్డారు. తిరుమలలో బూతుపురాణాలు ఏంటని ప్రశ్నించారు. పృథ్వీరాజ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

TDP LEADER PILLI MANIKYALA RAO FIRES ON PRUDHVI OVER CALL RECORDS ISSUE

author img

By

Published : Jan 12, 2020, 8:42 PM IST

పృథ్వీరాజ్​పై కఠిన చర్యలు తీసుకోవాలన్న తెదేపా నేత మాణిక్యాల రావు

ఎస్వీబీసీ ఛైర్మన్, నటుడు పృథ్వీరాజ్​పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా నేత పిల్లి మాణిక్యాల రావు డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే పృథ్వీపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈ బూతుపురాణాలు ఏంటని నిలదీశారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్​పై వైకాపా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి వారిని ప్రజలు కొట్టి తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

ఇదీ చదవండి:

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.