.
పోలీస్ స్టేషన్లో రైతులకు తెదేపా నేత పరామర్శ - ఏపీ రాజధాని వార్తలు
అమరావతిలో మీడియాపై దాడి చేశారన్న ఆరోపణలతో తెనాలి పోలీస్ స్టేషన్లో ఉంటున్న రైతులను.. తెదేపా నేత అన్నాబత్తుని జయలక్ష్మి పరామర్శించారు. రైతుల్ని ఇలా అరెస్టు చేయడం దారుణమని ఆమె అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చి.. వాటికోసం పోరాడుతున్న వారిని ఇబ్బంది పెట్టడం తగదని వ్యాఖ్యానించారు.
అన్నాబత్తుని జయలక్ష్మి
.
Intro:రాజు ఈటీవీ తెనాలి నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:రాజధాని అమరావతి లో రైతులు మీడియా మీద దాడి చేశారని ఆరుగురు రైతులని తీసుకొచ్చిన తెనాలి టూ టౌన్ పోలీసులు తెనాలి తీసుకున్న రైతులు బత్తుల బాలకృష్ణ బొర్రా రామకృష్ణ నాయుడు నాగేశ్వరరావు దని సిరి బుచ్చయ్య మెట్ల హరీష్ మెట్ల ల నాగమల్లేశ్వరరావు
బైట్ నరేంద్ర రైతుల బంధువు
Conclusion:రాజధాని రైతుల తీసుకొచ్చిన తెనాలి పోలీసులు