గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో నరసరావుపేట తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ జీవీ ఆంజనేయులు ప్రమాణం చేశారు. వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ పై అసత్యప్రచారాలను ఖండిస్తూ త్రికోశ్వరుని సాక్షిగా జీవీ ఆంజనేయులు వాగ్ధానం చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో తాను అధికారికంగా ఎలాంటి అవకతవలకు పాల్పడలేదని తెలిపారు.
ఇదీ చదవండీ.. వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన కేసులో.. ఆరుగురు అరెస్టు