ETV Bharat / state

'గొడవలతో సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెడుతున్నారు' - చదలవాడ అరవింద్​ బాబు

గొడవలతో సంబంధం లేని వ్యక్తులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని... నరసరావుపేట తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద్​ బాబు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి రాగానే గొడవలు సృష్టించి... గ్రామం వదలి వెళ్లేలా చేశారని ధ్వజమెత్తారు.

చదలవాడ అరవింద్​ బాబు
author img

By

Published : Sep 22, 2019, 8:12 PM IST

చదలవాడ అరవింద్​ బాబు

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో వ్యక్తిగత వివాదంలో... తెదేపా కార్యకర్తపై కేసు పెట్టడం సమంజసం కాదని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్​ బాబు పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో గొడవపెట్టుకుంటే... మాజీసర్పంచి కోటిరెడ్డిపై పోలీసులు అన్యాయంగా కేసు బనాయిస్తున్నారని ఆరోపించారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి రాగానే గొడవలు సృష్టించి... గ్రామం వదలి వెళ్లేలా చేశారని ఆరోపించారు. కోటిరెడ్డి ప్రస్తుతం గుంటూరు నగరంలో నివసిస్తుంటే... రాజనాల వెంకటరెడ్డిపై దాడి చేశాడని కేసు బనాయించడం దారుణమన్నారు.

ఇదీ చదవండీ... 'చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఓ నాటకంలో పాల్గొన్నాం'

Intro:ap_vja_25_iiit_uujhogi_saspend_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు త్రిబుల్ ఐటీ లో లాబ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గంగవల్లి శ్యామ్ శేఖర్ ర్ కు క్యాంపస్ నుంచి సస్పెండ్ కాబడ్డాడు నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గంగవల్లి శ్యామ్ శాఖలను క్యాంపస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అన్ని ఆధారాలు సేకరించి పరిశీలించిన మీదట విశ్వవిద్యాలయ ఉన్నత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు బైట్స్. 1) శ్యామ్ నూజివీడు త్రిబుల్ ఐటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 800i02p314)

Body:నూజివీడు ట్రిపుల్ ఐటీ ఉద్యోగి సస్పెండ్

Conclusion:నూజివీడు త్రిబుల్ ఐటీ ఉద్యోగి సస్పెండ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.