ETV Bharat / state

భయపడకండి.. అండగా మేముంటాం: యరపతినేని

పిడుగురాళ్ళ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. తెదేపా కార్యకర్తలతో సమావేశమయ్యారు. దాడులకు భయపడవద్దన్న ఆయన... కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీఇచ్చారు.

తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని
author img

By

Published : Jun 24, 2019, 9:07 PM IST

తెదేపా మాజీ ఎమ్మెల్యే యరపతినేని

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు... తెదేపా కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో కార్యకర్తలు భయపడవలసిన పనిలేదని, వారికి అండగా ఉంటామని హామీఇచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని అభిప్రాయపడ్డారు. తెదేపా హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏమైనా ఇబ్బందులు జరిగాయా అనే విషయాన్ని విచారిస్తామన్నారు.

ఇదీ చదవండి : పారిశుద్ధ్య కార్మికులకు భారీగా వేతనాల పెంపు

Intro:ap_cdp_16_24_led_bank_rythulu_dharna_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
పెండింగ్లో ఉన్న 4, 5 విడతల రైతుల రుణమాఫీ ని తక్షణం వారి ఖాతాల్లో జమ చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రుణమాఫీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప లీడ్ బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కొత్తగా ఏర్పడిన వైయస్సార్ ప్రభుత్వం ప్రకటించిన వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని జూలై మాసం ఖరీఫ్లో లో అమలు పరచాలని కోరారు. వ్యవసాయ రుణాలు మంజూరు చేయడంలో ప్రస్తుతం బ్యాంకులు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 4, 5 విడతల రుణమాఫీ నిధులను జమ చేయకుండానే గద్దె దిగిపోయారని చెప్పారు. ప్రభుత్వం రుణమాఫీ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసి నిత్యము కరువుతో అల్లాడుతున్న కడప జిల్లా రైతులకు రుణ విముక్తి కల్పించాలని కోరారు.

Body:రైతుల రుణమాఫీ

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.