ETV Bharat / state

వినుకొండ సీఐ తీరుకు నిరనసగా తెదేపా కార్యకర్తల ఆందోళన - tdp leaders comments on vinukonda ci

గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్​ స్టేషన్ ఎదుట తెదేపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

tdp activist protest against vinukonda CI

author img

By

Published : Feb 10, 2021, 5:55 PM IST

వినుకొండ సీఐ తీరుకు నిరనసగా తెదేపా కార్యకర్తల ఆందోళన

వినుకొండ సీఐ తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పంచాయతీ ఎన్నికల్లో ఓ పార్టీకి అనుకూలంగా ఏకగ్రీవం చేయకుంటే అక్రమ కేసులు పెడతానని బెదిరించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వినుకొండ తహసీల్దార్, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

రెండోదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన పంచాయతీలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.