ETV Bharat / state

'ఎన్నికల వేళ దాడులు.. ఈసీ నిబద్ధతపై అనుమానం' - ఖండన

మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా.. తెదేపా నేతలపై దాడులు ఈసీ నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని తెదేపా నేత టీడీ జనార్దన్ అన్నారు. జయదేవ్ ఇంటిపై దాడులను ఆయన ఖండించారు.

టీడీ జనార్ధన్
author img

By

Published : Apr 10, 2019, 9:36 AM IST

Updated : Apr 10, 2019, 12:34 PM IST

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయం, ఇంటిపై ఐటీ దాడులను తెదేపా నేత టీడీ జనార్దన్ ఖండించారు. ఎన్నికల సంఘం అధికారుల చర్యలను తప్పుబట్టారు. ఏడాది నుంచి జయదేవ్​ను అనేక రకాలుగా వేధిస్తున్నారన్నారు. మరికొన్ని గంటల్లో ఓటింగ్ మొదలుకానున్న పరిస్థితుల్లో... ఇలాంటి దాడులతో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీని ఏకపక్షంగా బదిలీ చేశారని ఆరోపించారు. వైకాపా ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్పీపై చర్యలు తీసుకోవడం దారుణమని.. ఈ చర్యలు ఎన్నికల సంఘం నిబద్ధతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని ఈసీని కోరారు.

ఇవీ చదవండి..

'ఈసీ విశ్వసనీయతపై అనుమానాలు'

Intro:ap_knl_23_09_nagadu_seiz_ab_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో వీరంతా డబ్బులు పంచుతున్న క్రమంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాలలోని ఒకటో, రెండో, మూడో పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆలాగే పట్టణంలో మేఘన వైన్స్ లో పోలీసులు సోదాలు చేసి రూ.6.74 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కొన్ని మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు

Body:నగదు స్వాధీనం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Apr 10, 2019, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.