ETV Bharat / state

ఆమరావతి కోసం ఆగని పోరు... తగ్గని జోరు - AMARAVATHI PROTEST LATEST

అమరావతినే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా తాడికొండ రైతులు ర్యాలీ నిర్వహించారు. తాడికొండ అడ్డరోడ్డులోని దీక్షా శిబిరం నుంచి అనంతవరం వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో ప్రదర్శన చేపట్టారు. 2 నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

tadikonda formers protest
ఆగని ఆమరావతి నినాదాలు..తాడికొండలో రైతుల ర్యాలీలు
author img

By

Published : Feb 15, 2020, 7:32 PM IST

ఆమరావతి కోసం ఆగని పోరు... తగ్గని జోరు

ఇవీ చూడండి-మూడు రాజధానుల విధానం తప్పు: సునీల్ దేవధర్

ఆమరావతి కోసం ఆగని పోరు... తగ్గని జోరు

ఇవీ చూడండి-మూడు రాజధానుల విధానం తప్పు: సునీల్ దేవధర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.