ETV Bharat / state

మాచర్లలో యువజనోత్సవాలు..ఘనంగా ఆటల పోటీలు

స్వామి వివేకానంద జయంతి వేడుకల సందర్భంగా మాచర్ల పురపాలక సంఘంలో గురజాల డివిజన్ స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలను నిర్వహించారు.

'మాచర్లలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు'
author img

By

Published : Sep 20, 2019, 11:27 PM IST

'మాచర్లలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు'

గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘంలో స్వామి వివేకానంద జయంతి వేడుకల సందర్భంగా గురజాల డివిజన్ స్థాయిలో యువజనోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... యువశక్తి భారతదేశానికి కలిసొచ్చే అంశమన్నారు. డివిజన్ స్థాయి ఆటల పోటీల్లో పతకాలు సాధించి పల్నాడుకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. క్రీడలలో ప్రపంచంలోనే భారత దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

ఇదీ చూడండి:గాంధీ జయంతి పురస్కరించుకుని ప్రదర్శనలు

Intro:Ap_Nlr_03_20_Judge_Press_Meet_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22వ తేదీన న్యాయ సేవల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు లోక్ అదాలత్ న్యాయమూర్తి సుధాకర్ తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలమూడి వద్ద నిర్వహించే ఈ శిబిరానికి పలు ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు న్యాయమూర్తులు హాజరవుతారని న్యాయమూర్తి చెప్పారు. నల్సా గిరిజన హక్కులు, రక్షణ అమలు పథకం కింద ఈ కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా గిరిజనులకు ఉండే పథకాలు, రాయితీలను వారికి సక్రమంగా అందేలా చూడటం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు న్యాయ సహాయం అందించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బైట్: డి.జె. సుధా, లోక్ అదాలత్ న్యాయమూర్తి, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.