ETV Bharat / state

గుంటూరులో చిన్నారి అనుమానాస్పద మృతి - గుంటూరులో చిన్నారి మృతి తాజావార్తలు

గుంటూరులో ఓ చిన్నారి అనుమానాస్పదంగా మరణించింది. మెడపై గాయంతో అపస్మారకస్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious death of a child in Guntur
Suspicious death of a child in Guntur
author img

By

Published : Nov 17, 2020, 8:13 AM IST

గుంటూరులోని డీఎస్​నగర్‌లో 12 ఏళ్ల చిన్నారి శాంతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మెడపై గాయంతో అపస్మారకస్థితిలో ఉన్న శాంతిని.. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. చిన్నారి శాంతిని ఎవరైనా ఉరి వేసి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: నేడు రైతుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీ సొమ్ము

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.