ETV Bharat / state

కరుణ చూపిన వరుణుడు...ప్రజలకు ఉపశమనం

ఇవాళ గుంటూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఒక్కసారిగా కురిసిన వర్షంతో.... భానుడి ప్రతాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది.

author img

By

Published : May 14, 2019, 5:30 PM IST

Updated : May 14, 2019, 6:18 PM IST

కరుణ చూపిన వరుణుడు...ప్రజలకు ఉపశమనం
కరుణ చూపిన వరుణుడు...ప్రజలకు ఉపశమనం

గుంటూరు:
మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా గుంటూరు జిల్లాలో వరుణుడు కరుణ చూపాడు. ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరంలో వాతావరణం చల్లబడింది. గత రెండు వారాలుగా 45, 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడేవారు. ఇలాంటి సమయంలో ఇవాళ కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. అధిక వేడి నుంచి ప్రజలకు కొంత మేర ఊరట లభించింది.

నెల్లూరులోనూ..
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఇవాళ సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. రోడ్లపై, మురుగునీటి కాలువల్లో వర్షపు నీరు ప్రవహించింది. ఇటీవల కొద్దిరోజుల నుంచి తీవ్ర ఎండలతో అవస్థలు పడుతున్న ప్రజలు... కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.

ఇవి కూడా చదవండి:

'ఫ్రీడమ్ ఫైటర్స్​ను వదలని కబ్జా రాయుళ్లు'

Intro:ap_knl_101_14_varsham_kosam_av_c10 ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి వర్షం కోసం ఆర్యవైశ్య మహిళలు అమ్మవారికి ఇక జలాలతో అభిషేకం చేశారు అభిషేకం కలశాలతో ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు

Body:అమ్మవారికి అభిషేకం

Conclusion:అమ్మవారికి అభిషేకం
Last Updated : May 14, 2019, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.